Categories
Product details
వేద సమానమైన శ్రీ దుర్గా సప్తశతీని అందరూ సులభంగా నేర్చుకోగలగడం, పారాయణం, పూజ, చండీ హోమం, తర్పణం, మార్జనం, ప్రోక్షణం ఆచారాలలో వినియోగించగలగడం ఈ పుస్తకం ద్వారా సాధ్యపడుతుంది. 700 శ్లోకాలకు స్వాహా గుర్తులు, త్రయాంగ, నవాంగ విధానములు, కర-హృదయాది న్యాసములు, మానసిక పంచోపచార పూజ, ఆవాహనాది, నైవేద్యాది ముద్రలు మరియు అష్టావధాన సేవా మంత్రములు వంటి ఎన్నో విశేషాలు ఇందులో పొందుపరచడమైనది. శ్రీ భాస్కరరాయ మఖిన్ యొక్క మహత్తరమైన 'గుప్తవతి' ఆధారంగా రచించిన ఈ పుస్తకం ప్రారంభకుల నుండి అనుభవజ్ఞులైన దేవీ భక్తులందరికీ మరింత ఆధ్యాత్మిక పురోగతిని చేకూరుస్తుంది.
₹549 ₹549 (0% OFF)
Be updated on new books and offers. Sign up now!
SORT BY
Newest First
Oldest First
Highest Rated
Lowest Rated
RATINGS
All Ratings
5 Stars
4 Stars
3 Stars
2 Stars
1 Star